(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 014

॥ శ్రీః ॥
6.14. అధ్యాయః 014
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ భీష్మహననశ్రవణాత్పరిశోచనపూర్వకం సంజయంప్రతి విస్తరేణ భీష్మాదియుద్ధవర్ణనచోదనా ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-14-0x(3989)(39134)
కథం కురూణామృషభో హతో భీష్మః శిఖండినా।
కథం రథార్త్స న్యపతిత్పితా మే వాసవోపమః ॥ 6-14-1(39135)
కథమాచక్ష్వ మే యోధా హీనా భీష్మేణ సంజయ ।
బలినా దేవకల్పేన గుర్వర్థే బ్రహ్మచారిణా ॥ 6-14-2(39136)
తస్మిన్హతే మహాప్రాజ్ఞే మహేష్వాసే మహాబలే ।
మహాసత్వే నరవ్యాఘ్రే కిము ఆసీన్మనస్తవ ॥ 6-14-3(39137)
ఆర్తిం పరామావిశతి మనః శంససి మే హతం ।
కురూణామృషభం వీరమకంపం పురుషర్షభం ॥ 6-14-4(39138)
కే తం యాంతమనుప్రాప్తాః కే వాస్యసన్పురోగమాః।
కేఽతిష్ఠన్కే న్యవర్తంత కేఽన్వవర్తంత సంజయ ॥ 6-14-5(39139)
కే శూరా రథశార్దూలమద్భుతం క్షత్రియర్షభం ।
తథాఽనీకం గాహమానం సహసా పృష్ఠతోఽన్వయుః ॥ 6-14-6(39140)
యస్తమోర్క ఇవాపోహన్పరసైన్యమమిత్రహా ।
సహస్రరశ్మిప్రతిమః పరేషాం భయమాదధత్ ॥ 6-14-7(39141)
అకరోద్దుష్కరం కర్మ రణే పాండుసుతేషు యః ।
గ్రసమానమనీకాని య ఏనం పర్యవారయన్ ॥ 6-14-8(39142)
కృతినం తం దురాధర్షం సంజయాస్య త్వమంతికే ।
కథం శాంతనవం యుద్ధే పాండవాః ప్రత్యవారయన్ ॥ 6-14-9(39143)
నికృంతంతమనీకాని శరదంష్ట్రం మనస్వినం ।
చాపవ్యాత్తాననం ఘోరమసిజిహ్వం దురాసదం ॥ 6-14-10(39144)
అనర్హం పురుషవ్యాఘ్రం హ్రీమంతమపరాజితం ।
పాతయామాస కౌంతేయః కథం తమజితం యుధి ॥ 6-14-11(39145)
ఉగ్రధన్వానముగ్రేషుం వర్తమానం రథోత్తమే ।
పరేషాముత్తమాంగాని ప్రచిన్వంతమథేషుభిః ॥ 6-14-12(39146)
పాండవానాం మహత్సైన్యం యం దృష్ట్వోద్యతమాహవే ।
కాలాగ్నిమివ దుర్ధర్షం సమచేష్టత నిత్యశః ॥ 6-14-13(39147)
పరికృష్య స సేనాం తు దశరాత్రమనీకహా ।
దగామాస్తమివాదిత్యః కృత్వా కర్మ సుదుష్కరం ॥ 6-14-14(39148)
యః స శక్ర ఇవాక్షయ్యం వర్షం శరమయం క్షిపన్ ।
జఘాన యుధి యోధానామర్బుదం దశభిర్దినైః ॥ 6-14-15(39149)
స శేతే నిహతో భూమౌ వాతభుగ్న ఇవ ద్రుమః ।
మమ దుర్మంత్రితేనాజౌ యథా నార్హతి భారతః ॥ 6-14-16(39150)
కథం శాంతనవం దృష్ట్వా పాండవానామనీకినీ ।
ప్రహర్తుమశకత్తత్ర భీష్మం భీమపరాక్రమం ॥ 6-14-17(39151)
కథం భీష్మేణ సంగ్రామం ప్రాకుర్వన్పాండునందనాః।
కథం చ నాజయద్భీష్మో ద్రోణే జీవతి సంజయ ॥ 6-14-18(39152)
కృపే సన్నిహితే తత్ర భరద్వాజాత్మజే తథా।
భీష్మః ప్రహరతాం శ్రేష్ఠః కథం స నిధనం గతః ॥ 6-14-19(39153)
కథం చాతిరథస్తేన పాంచాల్యేన శిఖండినా।
భీష్మో వినిహతో యుద్ధే దేవైరపి దురాసదః ॥ 6-14-20(39154)
యః స్పర్ధతే రణే నిత్యం జామదగ్న్యం మహాబలం ।
అజితం జామదగ్న్యేన శక్రతుల్యపరాక్రమం ॥ 6-14-21(39155)
తం హతం సమరే భీష్మం మహారథకులోదితం ।
సంజయాచక్ష్వ మే వీరం యేన శర్మ న విద్మహే ॥ 6-14-22(39156)
మామకాః కే మహేష్వాసా నాజహుః సంజయాచ్యుతం ।
దుర్యోధనసమాదిష్టాః కే వీరాః పర్యవారయన్ ॥ 6-14-23(39157)
యచ్ఛిఖండిముఖాః సర్వే పాండవా భీష్మమభ్యయుః ।
కచ్చిత్తే కురవః సర్వే నాజహుః సంజయాచ్యుతం ॥ 6-14-24(39158)
అశ్మసారమయం నూనం హృదయం ముదృఢం మమ।
యచ్ఛ్రుత్వా పురుషవ్యాఘ్రం హతం భీష్మం న దీర్యతే ॥ 6-14-25(39159)
యస్మిన్సత్యం చ మేధా చ నీతిశ్చ భరతర్షభే ।
అప్రమేయాణి దుర్ధర్షే కథం స నిహతో యుధి ॥ 6-14-26(39160)
మౌర్వీఘోషస్తనయుత్నుః పృషత్కపృషతో మహాన్ ।
ధనుర్హ్రాదమహాశబ్దో మహామేఘ ఇవోన్నతః ॥ 6-14-27(39161)
యోఽభ్యవర్షత కౌంతేయాన్సపాంచాలాన్ససృంజయాన్।
నిఘ్నన్పరథాన్వీరో దానవానివ వజ్రభృత్ ॥ 6-14-28(39162)
ఇష్వస్త్రసాగరం ఘోరం బాణగ్రహం దురాసదం ।
కార్ముకోర్మిణమక్షయ్యమద్వీపం చలమప్లవం ॥ 6-14-29(39163)
గదాసిమకరావాసం హయావర్త్తం గజాకులం ।
పదాతిమత్స్యకలిలం శంఖదుందుభినిఃస్వనం ॥ 6-14-30(39164)
హయాన్గజపదాతీంశ్చ రథాంశ్చ తరసా బహూన్ ।
నిమంజయంతం సమరే పరవీరాపహారిణం ॥ 6-14-31(39165)
విదహ్యమానం కోపేన తేజసా చ పరంతపం ।
వేలేవ మకరావాసం కే వీరాః పర్యవారయన్ ॥ 6-14-32(39166)
భీష్మో యదకరోత్కర్మ సమరే సంజయారిహా ।
దుర్యోధనహితార్థాయ కే తస్యాస్య పురోఽభవన్ ॥ 6-14-33(39167)
కే రక్షందక్షిణం చక్రం భీష్మస్యామితతేజసః ।
పృష్ఠతః కే పరాన్వీరానపాసేధన్యతవ్రతాః ॥ 6-14-34(39168)
కే పురస్తాదవర్తంత రక్షంతో భీష్మమంతికే।
కే రక్షన్నుత్తరం చక్రం వీరా వీరకస్య యుధ్యతః ॥ 6-14-35(39169)
వామే చక్రే వర్తమానాః కేఽఘ్నన్సంజయ సృంజయాన్।
అగ్నతోఽగ్న్యమనీకేషు కేఽభ్యరక్షందురాసదం ॥ 6-14-36(39170)
పార్శ్వతః కేఽభ్యరక్షంత గచ్ఛంతో దుర్గమాం గతిం।
సమూహే కే పరాన్వీరాన్ప్రత్యయుధ్యంత సంజయ ॥ 6-14-37(39171)
రక్ష్యమాణః కథం వీరైర్గోప్యమానాశ్చ తేన తే।
దుర్జయానామనీకాని నాజయంస్తరసా యుధి ॥ 6-14-38(39172)
సర్వలోకేశ్వరస్యేవ పరమస్య ప్రజాపతేః।
కథం ప్రహర్తుమపి తే శేకుః సంజయ పాండవాః ॥ 6-14-39(39173)
యస్మింద్వీపే సమాశ్వస్య యుధ్యంతే కురవః పరైః ।
తం నిమగ్నం నరవ్యాఘ్రం భీష్మం శంససి సంజయ ॥ 6-14-40(39174)
యస్య వీర్యం సమాశ్రిత్య మమ పుత్రో బృహద్బలః ।
న పాండవానగణయత్కథం స నిహతః పరైః ॥ 6-14-41(39175)
యః పురా విబుధైః సర్వైః సహాయే యుద్ధదుర్మదః ।
కాంక్షితో దానవాంధ్నద్భిః పితా మమ మహావ్రతః ॥ 6-14-42(39176)
యస్మిజ్జాతే మహావీర్యే శాంతనుర్లోకవిశ్రుతః ।
శోకం దైన్యం చ దుఃస్వం చ ప్రాజహాత్స చ తత్క్షణే ॥ 6-14-43(39177)
ప్రోక్తం పరాయణం ప్రాజ్ఞం స్వధర్మనిరతం శుచిం।
వేదవేదాంగతత్వజ్ఞం కథం శంససి మే హతం ॥ 6-14-44(39178)
సర్వాస్త్రవినయోపేతం శాంతం దాంతం మనస్వినం।
హతం శాంతనవం శ్రుత్వా మన్యే శేషం హతం బలం ॥ 6-14-45(39179)
ధర్మాదధర్మో బలవాన్సంప్రాప్త ఇతి మే మతిః ।
యత్ర వృద్ధం గురుం హత్వా రాజ్యమిచ్ఛంతి పాండవాః ॥ 6-14-46(39180)
జామదగ్న్యః పురా రామః సర్వాస్త్రవిదనుత్తమః ।
అంబార్థముద్యతః సంఖ్యే భీష్మేణ యుధి నిర్జితః ॥ 6-14-47(39181)
తమింద్రసమకర్మాణం కకుదం సర్వధన్వినాం।
హతం శంససి మే భీష్మం కిం ను దుఃఖమతః పరం ॥ 6-14-48(39182)
అసకృత్క్షత్రియవ్రాతాః సంఖ్యే యేన వినిర్జితాః ।
జామదగ్న్యేన వీరేణ పరవీరనిఘాతినా।
న హతో యో మహాబుద్ధిః స హతోఽద్య శిఖండినా ॥ 6-14-49(39183)
తస్మాన్నూనం మహావీర్యాద్భార్గవాద్యుద్ధదుర్మదాత్।
తేజోవీర్యబలైర్యూయాఞ్శిఖండీ ద్రుపదాత్మజః ॥ 6-14-50(39184)
యః శూరం కృతినం యుద్ధే సర్వశస్త్రవిశారదం।
పరమాస్త్రవిదం వీరం జఘాన భగ్తర్షభం ॥ 6-14-51(39185)
కే వీరాస్తమమిత్రఘ్నమన్వయుః శస్త్రసంసది ।
శంస మే తద్యథా చాసీద్యుద్భం భీష్మస్య పాండవైః ॥ 6-14-52(39186)
యోషేవ హతవీరా మే సేన్మ పుత్రస్య సంజయ ।
అగోపమివ చోద్భ్రాంతం గోకులం తద్బలం మమ ॥ 6-14-53(39187)
పౌరుషం సర్వలోకస్య పరం యస్మిన్మహాహవే।
పరాసక్తే చ వస్తస్మిన్కథమాసీన్మనస్తదా ॥ 6-14-54(39188)
జీవితేఽప్యద్య సామర్థ్యం కిమివాస్మాసు సంజయ।
ఘాతయిత్వా మహావీర్యం పితరం లోకధార్మికం ॥ 6-14-55(39189)
అగాధే సలిలే మగ్నాం నావం దృష్ట్వేవ పారగాః ।
భీష్మే హతే భృశం దుఃఖాన్మన్యే శోచంతి పుత్రకాః ॥ 6-14-56(39190)
అద్రిసారమయం నూనం హృదయం మమ సంజయ।
యచ్ఛ్రుత్వా పురుషవ్యాఘ్రం హతం భీష్మం న దీర్యతే ॥ 6-14-57(39191)
యస్మిన్నస్త్రాణి మేధా చ నీతిశ్చ పురుషర్షభే।
అప్రమేయాణి దుర్ధర్షే కథం స నిహతో యుధి ॥ 6-14-58(39192)
న చాస్త్రేణ న శౌర్యేణ తపసా మేధయా న చ।
న ధృత్యా న పునస్త్యాగాన్మృత్యోః కశ్చిద్విముచ్యతే ॥ 6-14-59(39193)
కాలో నూనం మహావీర్యః సర్వలోకదురత్యయః ।
యత్ర శాంతనవం భీష్మం హతం శంససి సంజయ ॥ 6-14-60(39194)
పుత్రశోకాభిసంతప్తో మహద్దుఃఖమచింతయన్ ।
ఆశంసేఽహం పరం త్రాణం భీష్మాచ్ఛాంతనునందనాత్ ॥ 6-14-61(39195)
యదాదిత్యమివాపశ్యత్పతితం భ్రువి సంజయ ।
దుర్యోధనః శాంతనవం కిం తదా ప్రత్యపద్మత ॥ 6-14-62(39196)
నాహం స్వేషాం పరేషాం వా బుద్ధ్యా సంజయ చింతయన్ ।
శేషం కించిత్ప్రపశ్యామి ప్రత్యనీకే మహీక్షితాం ॥ 6-14-63(39197)
దారుణః క్షత్రధర్మోఽయమృషిభిః సంప్రదర్శితః ।
యత్ర శాంతనవం హత్వా రాజ్యమిచ్ఛంతి పాండవాః ॥ 6-14-64(39198)
వయం వా రాజ్యమిచ్ఛామో ఘాతయిత్వా మహావ్రతం।
క్షత్రధర్మే స్థితాః పార్థా నాపరాధ్యంతి పుత్రకాః ॥ 6-14-65(39199)
ఏతదార్యేణ కర్తవ్యం కృచ్ఛ్రాస్వాపత్సు సంజయ ।
పరాక్రమః పరాశక్తిస్తత్తు తస్మిన్ప్రతిష్ఠితం ॥ 6-14-66(39200)
అనీకాని వినిఘ్నంతం హ్రీమంతమపరాజితం ।
కథం శాంతనవం తాతం పాండుపుత్రా న్యవారయన్ ॥ 6-14-67(39201)
యథాయుక్తాన్యనీకాని కథం యుద్ధం మహాత్మభిః।
కథం వా నిహతో భీష్మః పితా సంజయ మే పరైః ॥ 6-14-68(39202)
దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః ।
దుఃశాసనశ్చ కితవో హతే భీష్మే కిమబ్రువన్ ॥ 6-14-69(39203)
యచ్ఛరీరైరుపాస్తీర్ణాం నరవారణవాజినాం ।
శరశక్తిమహాఖంగతోమరాక్షాం మహాభయాం।
ప్రావిశన్కితవా మందాః సభాం యుద్ధదురాసదాం ॥ 6-14-70(39204)
ప్రాణద్యూతే ప్రతిభయే కేఽదీవ్యంత నరర్షభాః ।
కే జీయంతే జితాస్తత్ర కృతలక్ష్యా నిపాతితాః ।
అన్యే భీష్మాచ్చాంతనవాత్తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-14-71(39205)
న హి మే శాంతిరస్తీహ శ్రుత్వా దేవవ్రతం హతం।
పితరం భీమకర్మాణం భీష్మమాహవశోభినం ॥ 6-14-72(39206)
ఆర్తిం మే హృదయే రూఢాం మహతీం పుత్రహానిజాం।
త్వం హి మే సర్పిషేవాగ్నిముద్దీపయసి సంజయ ॥ 6-14-73(39207)
మహాంతం భారముద్యంయ విశ్రుతం సార్వలౌకికం।
దృష్ట్వా వినిహతం భీష్మం మన్యే శోచంతి పుత్రకాః ॥ 6-14-74(39208)
శ్రోష్యామి తాని దుఃఖాని దుర్యోధనకృతాన్యహం ।
తస్మాన్మే సర్వమాచక్ష్వ యద్వృత్తం తత్ర సంజయ ॥ 6-14-75(39209)
యద్వృత్తం తత్ర సంగ్రామే మందస్యాబుద్ధిసంభవం ।
అపనీతం సునీతం యత్తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-14-76(39210)
యత్కృతం తత్ర సంగ్రామే భీష్మేణ జయమిచ్ఛతా ।
తేజోయుక్తం కృతాస్త్రేణ శంస తచ్చాప్యశేషతః ॥ 6-14-77(39211)
యథా తదభవద్యుద్ధం కురుపాండవసేనయోః ।
క్రమేణ యేన యస్మింశ్చ కాలే యచ్చ యథాఽభవత్ ॥ ॥ 6-14-78(39212)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి చతుర్దశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-14-1 అస్య త్వమంతికే స్థిత్వా సర్వం దృష్టవానసీతి శేషః ॥
6-14-12 ప్రచిన్వంతం పుష్పవదాదదానం ॥
6-14-13 సమచేష్టత ంరియమాణపశువద్ధస్తపాదవిక్షేపం కృతవత్ ॥
6-14-23 అజుస్త్యక్తవంతః ॥
6-14-27 మౌర్వీఘోషేణ స్తనయిత్నుర్గర్జన్మేఘ ఇవ ।
పృషత్కపృషతో బాణబిందుః ॥
6-14-34 అపాసేధన్ న్యవారయన్ ॥
6-14-44 ప్రోక్త లోకే ఖ్యాఢం ॥
6-14-45 సర్వాస్త్రవినయోపేతం సర్వాస్త్రశిక్షాయుక్తం ॥
6-14-54 పరాసక్తే పరలోకప్రియే ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.